పోస్ట్‌లు

జనవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పేతురు వ్రాసిన పత్రికలు-2

చిత్రం
* పేతురు వ్రాసిన పత్రికలు * *121 వ భాగము * * విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు -38* 1 పేతురు 4:17--19 17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది ; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును ? 18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు ? 19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ‌ ప్రవర్తన గలవారై , నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను .        ప్రియమైన దైవజనమా ! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము ! ఇక చివరి వచనంలో అంటున్నారు కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ‌ ప్రవర్తన గలవారై , నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను .   ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం : శ్రమలలో దేవునిమీద భారం వేసి ముందుకు పోవాలి !   ఇక్కడ దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు అనగా క్రీస్తు నామం కొరకు శ్రమలను శోధనలను సహించేవారు అని అర్థం ! వీరు శ్రమలను సహిస్తూ మంచి ప్రవర్తన కలిగి ...