పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

హతస్సాక్షి జెకర్యా

చిత్రం
* హతస్సాక్షి జెకర్యా - మొదటి భాగము * * ఉపోద్ఘాతం *   మత్తయి 23:35..... నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును , దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును .      ఈ మాటలు చెబుతుంది స్వయానా యేసుక్రీస్తుప్రభులవారు ! ఒక ప్రవక్తకోసం చెబుతున్నారు - ఆయన బలిపీటమునకు - మందిరమునకు మధ్యలో హత్యకావించబడ్డాడు . హతస్సాక్షి అయ్యాడు అని దేవుడు చెబుతున్నారు . ఇంతకీ ఈయన ఎవరు ?   * పేరు *: జెకర్యా * పేరుకు అర్ధం *:   యెహోవా జ్ఞాపకం చేసుకొనెను * జననం *: తెలియదు . అయితే బబులోను చెరలో పుట్టినవాడు . ప్రవక్తయైన యిర్మియాకు దేవుడు చెబితే యిర్మియా గారు ఉత్తరం రాశారు బబులోనులో ఉన్నవారికి : 70 సంవత్సరాలు బబులోను లోనే మీరు చెరలో ఉంటారు , కాబట్టి అక్కడ మీరు పెళ్లి చేసుకోండి , మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి , ఇల్లు కట్టించుకోండి ( యిర్మియా 29:1 — 7) అని , ఇది చదివిన ప్రవక్తయైన యేహెజ్కేలు గారు అప్పటికే సమాజమందిరాల వ్యవస్తను స...