పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మోరస్తీయుడైన మీకా

చిత్రం
* మోరస్తీయుడైన మీకా - మొదటి భాగం * మీకా 5: 2 బేత్లెహేము ఎఫ్రాతా , యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును ; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను .               యేసుక్రీస్తు ప్రశస్త నామంలో పరిశుద్ధులైయుండుటకు పిలువబడిన ప్రియులైన వారందరికీ శుభాదివందనాలు తెలియజేస్తున్నాను ! దేవుని కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా కలుగును గాక ! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ ఏడులో భాగంగా మరొక్కసారి మరొక్క భక్తుని ప్రవచనాల నుండి మిమ్ములను కలుసుకోడానికి కృపనిచ్చిన దేవాదిదేవునకు నిండు వందనములు ! ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది !         ఈసారి బైబిల్ గ్రంధంలో గల చిన్న ప్రవక్తలు అని పిలువబడిన పండ్రెండుమంది ప్రవక్తలలో ఆరవ వాడైన మీకా గారు రాసిన ప్రవచన గ్రంధం నుండి మనము నేర్చుకోవలసిన , ధ్యానం చెయ్యవలసిన సంగతులను పరిశుద్ధాత్ముడు భోదించినంత మట్టుకు ధ్యానం చేసుకుంద...