పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మహాదేవుని వార్తావహుడు

చిత్రం
* మహాదేవుని వార్తావహుడు * * మొదటిభాగము - ఉపోద్ఘాతము -1*   మలాకి 1:6 ​ కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా , దాసుడు తన యజమానుని ఘనపరచును గదా ; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా , నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను ? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు ? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు .          దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ! యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్త నామములో ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనములు ! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లను తన మహిమలో కొనసాగిస్తున్న దేవాదిదేవునికి నిండువందనములు ! ఈ సారి మరో ప్రవక్త ప్రవచనాలతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది ! మంటి పురుగునైన నన్ను వాడుకుంటూ మరో గ్రంధ పరిశీలన చేసేందుకు కృప నిచ్చిన దేవునికి సర్వదా మహిమ కలుగును గాక !   ఈ మహా దేవుని వార్తావహుని ధ్యానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ మీ హృదయాలను ఆత్మతో / లో మండించాలని రగిలించాలని కోరుకుంటున్నాను !   * రచయిత *: తెలియదు * తండ్రి *: తెలియదు * ...