పోస్ట్‌లు

2022లోని పోస్ట్‌లను చూపుతోంది

వాగ్ధాన పుత్రుడు

చిత్రం
* వాగ్ధాన పుత్రుడు - మొదటి భాగం * ఆదికాండం 12:1 — 3 1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము . 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును , నీవు ఆశీర్వాదముగా నుందువు . 3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను ; నిన్ను దూషించువాని శపించెదను ; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ...         దేవుని అతిపరిశుద్ధ నామమునకు నిత్యమూ మహిమ ఘనత ప్రభావము ఎల్లవేళలా కలుగును గాక ! ప్రియ దైవజనమా ! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో భాగంగా పదో సంవత్సరం - పదో సిరీస్ కి మరియు పదో సిరీస్ వరకూ తీసుకుని వచ్చిన దేవాదిదేవునికి వందనాలు మరియు మహిమ కలుగును గాక ! మరోసారి మరో భక్తుని జీవితంలో జరిగిన సంఘటనలు - తద్వారా మనము నేర్చుకోదగిన పాటములను ధ్యానించడానికి మరోసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం ఆనందంగా...