పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

దానియేలు

చిత్రం
* దానియేలు --The Man of God* * మొదటి భాగం *   దానియేలు 9:1— ౩ .. 1. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను . 2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు , యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని . 3. అంతట నేను గోనెబట్ట కట్టుకొని , ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి , ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని .      ప్రియ దైవజనమా ! ఈ వచనాలలో దానియేలు అనే ఈ భక్తుడు ప్రవక్తయైన యిర్మియా గారు ప్రవచించిన ప్రవచనం : యేరూషలేము 70 సంవత్సరాలు పాడుగా విడవబడుతుంది అనే దానిని జ్ఞాపకం చేసుకుని , ఆ   పాడుగా ఉండవలసిన 70 సంవత్సారాలు పూర్తికావచ్చాయని గ్రహించారు . గ్రహించిన వెంటనే రిలాక్ష్ కాలేదు . ఉపవాసముండి గుండెలు బాదుకుని ప్రార్ధన చేస్తున్నారు . ఈ అధ్యాయం పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది అది .      ఇంతకీ ఈ భక్తుడు ఉపవాసం ఉండవల...