పోస్ట్‌లు

ఆగస్టు, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రత్యక్షతల గ్రంధము --2

చిత్రం
  (ప్రత్యక్షతల గ్రంధము-1 తర్వాత) * ఏడు ముద్రలు -8-- ఏడవ ముద్ర *   ప్రకటన 8:1 — 2 1. ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను . 2. అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని ; వారికి ఏడు బూరలియ్యబడెను .       ప్రియ దైవజనమా !   మనము ప్రకటన గ్రంధం ధ్యానిస్తున్నాము !   మనము ఆరవ అధ్యాయంలో ఉన్న ఏడు ముద్రలలో ఆరుముద్రల కోసం చెప్పి , ఏడవ ముద్రకుముందు దేవుడు ఒక విరామం ఇచ్ఛి . ఇంతవరకు జరిగిన సంఘటనలలో రెండు సంఘటన ల కోసం   రెండు గుంపుల కోసం వివరించారు అని చూసుకున్నాము !     ఇక ఎనిమిదో అధ్యాయం నుండి మరలా జరుగబోయే సంభవాలు కోసం యోహాను భక్తునికి చూపిస్తున్నారు దేవుడు ! ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు విరామం లేకుండా సాగిపోతాయి .     గొర్రెపిల్ల అనబడే యేసుక్రీస్తుప్రభులవారు పరలోకంలో ఏడవ ముద్ర విప్పిన వెంటనే పరలోకం   సుమారు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంటున్నారు . ఇక తర్వాత వచనంలో ఆ ముద్ర విప్పిన తర్వాత అరగంట తర్వాత ఏడుగురు దేవదూతలు కనబడ్డారు వారిచేతులలో ఏడు బూరలు ...