పోస్ట్‌లు

తెస్సలోనికయుల పత్రికలు-2

చిత్రం
  * థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు * *69 వ భాగము - ఉపోద్ఘాతము * రెండవ థెస్సలొనీకయులకు 2:1,2,3,4 1. సహోదరులారా , ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను , మాటవలననైనను , మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను , ఎవడైనను చెప్పినయెడల 2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు , బెదరకుండవలెననియు , మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు , మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు , మిమ్మును వేడుకొనుచున్నాము . 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ( నాశనపుత్రుడు ) పాపపురుషుడు ( ధర్మవిరుద్ధపురుషుడు ) బయలుపడితేనేగాని ఆ దినము రాదు . 4. ఏది దేవుడనబడునో , ఏది పూజింపబడునో , దానినంతటిని ఎదిరించుచు , దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు , తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు , దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి .          దేవుని నామమునకు మహిమ కలుగును గాక ! ప్రియ దైవజనమా ! ఇంతవరకు మనము మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత...