పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కొరింథీయులకు వ్రాసిన పత్రికలు-2

చిత్రం
  * కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*రెండవ కొరింథీ పత్రిక* *114వ భాగము-ఉపోద్ఘాతం*   2కొరింథీ 1:1 — 2 1. దేవుని చిత్తమువలన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది. 2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.        ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుని సంఘ క్రమానికి చెందిన ఎన్నో విషయాలు ధ్యానం చేసుకున్నాము!   ఇక రెండవ పత్రికను ధ్యానం చేసుకుందాం!   ప్రియులారా!   రెండవ పత్రికను ధ్యానం చేసుకునే ముందుగా ఇంతకీ ఈ రెండవ పత్రిక యొక్క నేపధ్యం ఏమిటో చూసుకుంటే మొదటి పత్రికవలె ఈ రెండవ పత్రిక కూడా బాగా అర్ధం చేసుకోవచ్చు! గనుక ఈ రెండవ పత్రిక యొక్క నేపధ్యం చూసుకొందాం!   రచయిత: పరిశుద్ధాత్మ పూర్ణతతో అపోస్తలుడైన పౌలుగారు!   ఎప్పుడు రాశారు: సుమారుగా క్రీ. శ. 56- 57 మధ్యలో! అయితే మొదటి పత్రిక రా...