పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం- part-9

చిత్రం
ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం *119 వ కీర్తనా ధ్యానం * ( మొదటి భాగము ) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు          కీర్తనలు 119:1 రచయిత : రాజైన దావీదు ఇది పరిశుద్ధ గ్రంథములోని అతి పెద్ద అధ్యాయము ( కీర్తన ). హీబ్రూ అక్షరమాలలో గల 22 అక్షరములతో ఈ కీర్తనను 22 భాగములుగా విభజించడం జరిగింది . దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని , ఆ వాక్యమును ధ్యానించి , అనుసరించుట ద్వారా , మనము పొందుకోగల ధన్యతలను గూర్చి ఈ కీర్తన తెలియజేస్తుంది . దేవుని వాక్యం పట్ల ప్రేమ మనలో పెరుగుతున్నప్పుడు , యేసు ప్రభువు పట్ల కూడా మన ప్రేమ అధికమౌతుంది . ఎందుకంటే ? దేవుని వాక్యాన్ని , యేసు ప్రభువును వేరు చెయ్యడం సాధ్యం కాదు . రచయిత ఈకీర్తనలో పరిశుద్ధ గ్రంధానికి అనేక పర్యాయ పదములు ఉపయోగించడం జరిగింది . • ధర్మ శాస్త్రము • శాసనములు • మార్గములు • ఆజ్ఞలు • కట్టడలు • న్యాయ విధులు       కీర్తనలు 119:1-8 ఈ కీర్తనా ప్రారంభంలోనే కీర్తనాకారుడు ధన్య...

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు